టెక్నాలజీ డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. మొబైల్ ఫోన్ల రంగంలో 4జీ గొప్పనుకుంటే ఇప్పుడు 5జీ సైతం వచ్చేసింది. ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ రియల్మీ తన జీటీ 5జీ స్మార్ట్ ఫోన్‌తో పాటు కొత్త రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను సైతం విడుదల చేసింది. రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 2 ఇన్ 1 వాక్యూమ్, మాపింగ్ సొల్యూషన్ వంటి టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. ఇందుకోసం లైడార్ ఆధారిత […]