దొంగలు బరితెగించారు. ఇళ్లా, గుడా, రోడ్డా అనే సంబంధం లేకుండా చోరీలకు దిగుతున్నారు. దేశ రాజధానిలో నడి రోడ్డుపై ఓ వ్యక్తి నుండి లక్షల్లో డబ్బులు మాయం చేశారు. చుట్టు పక్కల ఉన్న వారికే కాదూ.. బాధితుడికి కూడా ఆ విషయం తెలియలేదు.
అమరావతి- మనం ఇప్పటి వరకు చాలా రకాల దొంగతనాలు చూశాం. కారు, బైక్, ఇంట్లో బంగారం, ఇతర వస్తువులు దంగతనానికి గురయ్యాయని పోలీసులకు పిర్యాదులు వస్తుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన దొంగతం జరిగింది. ఆవును అక్కడ ఏకంగా రోడ్డునే దొంగతనం చేశారు. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా.. ఐతే అసలు విషయం తెలుసుకొండి.. అమరావతిలో ప్రభుత్వం వేసిన రోడ్డును తవ్వేసి ఇసుక, మట్టి, కంకర దొంగిలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోదుగులింగాయపాలెం గ్రామానికి సమీపంలో సీడ్ యాక్సన్ పక్కన […]