హైదరాబాద్ క్రైం- టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో ఎముక విరిగింది. సాయి ధరమ్ తేజ్ ఇంకా అపస్మారక స్థితిలోనే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొదట స్థానికంగా ఉన్న మెడికవర్ ఆస్పత్రిలో వైద్యం తీసుకోగా, అక్కడ్నుంచి జూబ్లీహిల్స్ అపోలో […]