తమిళ తలైవా రజనీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన సినీ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆయన అభిమానులతో పాటు రాజకీయ ప్రముఖులు రజనీ రాజకీయాలోకి వస్తారని భావించారు. అయితే తాను రాజకీయాల్లోకి రానని గతంలోనే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కూడా రాజకీయాల్లోకి రీఎంట్రీపై తన అభిప్రాయం ఏమిటనేది తేల్చిచెప్పారు. సోమవారం ఆయన చెన్నైలోని రాజ్‌భవన్‌లో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ […]