మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. టాలీవుడ్ లో ఈ పేరుకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రీల్ లైఫ్ లో స్టార్ అయినా.. రియల్ లైఫ్ లో మాత్రం చరణ్ లివింగ్ స్టయిల్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ.., కార్స్, వాచ్ విషయంలో మాత్రం రామ్ చరణ్ దీ బెస్ట్ కోరుకుంటారు. ఇందుకే.. “రెడ్ స్వాంకీ” లాంటి లగ్జరీ కార్ వాడుతున్నాడు చరణ్. కార్ కాబట్టి.. దాని రేంజ్ […]