హైదరాబాద్- ఆర్కే.. అలియాస్ అక్కిరాజు హరగోపాల్.. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మావోయిస్ట్ అగ్రనేత. గుంటూరు జిల్లాలో ఎక్కడో మారు మూల గ్రామంలో జన్మించిన ఆర్కే.. నక్సల్స్ భావ జాలానికి ఆకర్షితుడై అడవిబాట పట్టాడు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్ట్ అగ్రనేత అయ్యాడు. ఐతే కరోనా సమయంలో ఆర్కే తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. అదిగో అప్పటి నుంచి చావుతో పోరాడి ఇటీవల మరణించాడు. ఇటువంటి సమయంలో హైదరాబాద్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసుల […]