తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చకున్న అల్లు అర్జున్ కి ఇక్కడే కాదు.. . తమిళ్, మళయాళ ఇండస్ట్రీలో కూడా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. తెలుగు లో రిలీజ్ అయిన ప్రతి చిత్రం మాలీవుడ్ లో రిలీజ్ అవుతుంది. కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు. కేరళలో అల్లు అర్జున్ కు విశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మరే టాలీవుడ్ హీరోకూ అక్కడ అంత క్రేజ్ లేదనే చెప్పాలి. తాజాగా ఈ హీరో పాన్ […]