మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా.. ఎన్ని అద్భుత ప్రయోగాలు చేసినా.. ప్రకృతి ముందు తలవంచాల్సిందే. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న మనం.. ప్రకృతి విలయాలను ముందుగా గుర్తించినప్పటికీ.. వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. భారీ వరదలు, తుపానులు మనవజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా బ్రెజిల్ మరోసారి భారీ వర్షాల కారణంగా చిగురుటాకులా వణికింది. భారీ వర్షాలు, వరదలతో బ్రెజిల్ అతలాకుతలమవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి రియో డి జెనీరో రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రియో నగరానికి ఉత్తరాన […]