ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై అధికారులు నిషేధం విధించారు. అదనపు జేసీ ఆదేశాల మేరకు కేరళలోని పాలక్కడ్ లో ఈ రూల్ అమలులోకి వచ్చింది. కాగా, కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిబంధన విధించినట్లు పాలక్కడ్ జిల్లా అధికారులు తెలిపారు. అయితే ఈ నిబంధనల నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును […]