ఇప్పటికే అనేక రంగాల్లో సేవలందించినందుకు గానూ గౌరవ డాక్టరేట్‌ను పొందినవారున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో గాయకుడు చేరారు.ఆయన మరెవరో కాదూ.. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ మనో అలియాస్ నాగూర్ బాబు. ఆయనకు ప్రముఖ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.