ఎవరైనా సరే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మన బాక్స్ బద్దలైపోతుంది. మనలాంటి నార్మల్ పర్సన్ వరకు ఓకే గానీ సినిమా, క్రికెట్ స్టార్స్.. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్, కామెంట్ పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఒకవేళ అలా కాదని ఏది పడితే అది రాస్తే మాత్రం.. పెద్ద పెద్ద వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా అలానే నోరు జారి పెద్ద గొడవలో చిక్కుకుంది. ఈ విషయం […]
‘మీర్జాపూర్’.. ఈ వెబ్ సిరీస్ పేరు చెప్పగానే రెండే పాత్రలు గుర్తొస్తాయి. ఒకటి మున్నాభయ్యా, మరొకటి గుడ్డూ భయ్యా. వీళ్ల పాత్రలు, చెప్పే మాస్ డైలాగ్స్.. నెటిజన్స్ తో విజిల్స్ వేసేలా చేశాయి. ఈ సిరీస్ లోని గుడ్డూ, మున్నా పలికిన డైలాగ్స్ ని మీమ్స్ లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇక రెండు సీజన్లతో ఎంతో ఎంటర్ టైన్ చేసిన దీని మూడో సీజన్ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉండగానే గుడ్డూ భయ్యా.. అభిమానులకు గుడ్ […]