దగ్గు సమస్య చిన్నగానే అనిపిస్తుంది కానీ.. దాన్ని అనుభవించే వారికే ఆ బాధ ఎంటో తెలుస్తుంది. దగ్గి దగ్గి కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే దగ్గడం వల్ల పక్కటెముకులు విరిగిన సంఘటన గురించి ఎక్కడైనా విన్నారా. కానీ ఈ వింత సంఘటన తాగాజా వెలుగులోకి వచ్చింది. దగ్గడం వల్ల ఓ యువతికి పక్కటెముకలు విరిగిపోయాయి. అదికూడా ఘాటైన ఆహారం తీసుకోవడం వల్ల ఇలా తీవ్ర దగ్గు బారిన పడిందంట. ఈ సంఘటన చైనాలో […]