సాధారణంగా మనం డైరెక్టర్ బోయపాటి శ్రీను ఫైట్స్ చేస్తేనే నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతాం. మరి అలాంటిది బోయపాటి ఫైట్స్ కంటే 100 రెట్లతో ఎక్కువగా కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే కచ్చితంగా WWE రెజ్లింగ్ చూడాల్సిందే. WWE.. రెజ్లింగ్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తికాదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన క్రీడాల్లో ఇది ఒకటి. అయితే ఈ గేమ్ అంతా ఫేక్ అని.. వారు కేవలం స్క్రిప్ట్ ప్రకారంమే కొట్టుకుంటారన్న వాదన […]