ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ చిన్న కూతురు రియా కపూర్ శనివారం ఓ ఇంటిది అయిపోయింది. తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ బులానీని రియా వివాహం చేసుకుంది. ముంబైలోని అనిల్ కపూర్ నివాసంలో బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల మద్య వీరి పెళ్లి జరిగింది. వివాహ వేడుక తరువాత సోమవారం జరిగిన పెళ్లి విందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రియా కపూర్, కరణ్ బులానీ పెళ్లి విందులో సోనమ్ […]