డిజిటల్ డెస్క్- రాంగోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద సినీ దర్శకుడు సినిమాల్లో ఎంత పాపులరో.. తనకు సంబందం లేని అంశాలపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడంలో అంతకంటే పాపులర్ అని చెప్పవచ్చు. వర్మ ఎప్పుడు ఎవరి మీద ఏ విదమైన కామెంట్ చేస్తాడో ఎవ్వరికి తెలియదు. రాము ట్వీట్టర్లో టైప్ చేస్తున్నాడంటే ఆరోజు ఎవరికో ఒకరికి మూడిందని చెప్పకతప్పదు. అలా అని అందరిపైనా సెటైర్లు వేయడమే కాదు అప్పుడప్పుడు కొందరిపై సానుకూలంగా కూడా స్పందిస్తారు ఆర్జీవీ. ఇక […]