RGV: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాల ప్రచారం కోసం ఏమైనా చేస్తుంటాడు. ఎల్లప్పుడూ ఏదోక కాంట్రావర్సీతో వార్తల్లో నిలిచే వర్మ.. ప్రస్తుతం తాను తెరకెక్కించిన ‘కొండా’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కొండా సురేఖ, మురళీ జీవితాల ఆధారంగా తెరకెక్కించిన `కొండా` ఈ నెల 23న విడుదల కాబోతుంది. త్రిగుణ్, ఇర్రామోర్ కొండా దంపతుల పాత్రలలో నటించారు. ఇక శనివారం హైదరాబాద్లో కొండా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కొండా దంపతులు […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఏపీలో సినిమా టికెట్స్ రేట్స్ పై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఎల్లప్పుడూ వైసీపీకి సానుకూలంగా ఉంటూ వేరే నాయకులపై సెటైరికల్ సినిమాలు తీసే వర్మ.. ఫస్ట్ టైం టికెట్ రేట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. ‘ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహించడంలో భూముల్ని కేటాయించడం లాంటివి చేస్తుంది. ఇవే కాకుండా ప్రభుత్వం […]
ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడంటే వెబ్ సిరీస్, యాంకర్స్ తో అశ్లీల ఇంటర్వూలు, మందుపార్టీల్లో డ్యాన్సులు చేస్తూ కొంత దిగజారి పోయారు గానీ.. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ అంటే సంచలనాలకు మారు పేరు. వర్మ సినిమా అంటేనే ఓ సెన్సేషన్. ప్రేమ కధను చెప్పాలన్నా, దెయ్యాన్ని చూపించాలన్నా, మాఫియాను తెరకెక్కించాలన్నా, ఫ్యాక్షన్ గొడవలను చిత్రీకరించాలన్నా అది ఒక్క ఆర్జీవీకే సాధ్యం అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అందుకే రాంగోపాల్ వర్మ ఏంచేసినా, ఏ సినిమా తీసినా […]