ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే ఓ సంచలనం. ఎందుకంటే ఒకప్పుడు భారత్ తో గొప్ప సినీమా దర్శకుల్లో ఒకరైన ఆర్జీవి, ఇప్పుడు తన రూటే సపరేటు అంటున్నారు. వరుస వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ నుంచి మొదలు, యాంకర్స్ ఇంటర్వూలతో అదరగొడుతున్నారు. అరియాన ఇంటర్వూతో సంచలనం రేపిన వర్మ, ఇప్పుడు అషూ రెడ్డి ఇంటర్వూతో కాక పుట్టిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేస్తే చాలు స్టార్ హీరోయిన్ రేంజ్‌లో […]