ప్రస్తుతం వినియోగంలో ఉన్న సోషల్ మీడియా యాప్స్‌లో అత్యధిక ఆదరణ ఉన్నది.. అత్యధికంగా వినియోగించేది వాట్సాప్. ఒకప్పుడు ఉత్తరాలు మనుషుల మధ్య ఎలా సమాచారాన్ని చేరవేశాయో.. ప్రస్తుతం వాట్సాప్ ఆ పని చేస్తుంది. అయితే దీని వల్ల కొన్ని సార్లు కీడు కూడా జరుగుతుంది. వాటి గురించి పక్కన పెడితే పలు సందర్భాల్లో వాట్సాప్ కొన్ని ఖాతాలను బ్యాన్ చేస్తుంది. దాని నిబంధనలు, షరతులను పాటించకోతే.. వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇలా […]