Review Laxman: వివాదాల నడుమే విశ్వక్ సేన్ ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి. సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లు హంగామా చేస్తున్నారు. రివ్యూ లక్ష్మణ్ కూడా ఈ సినిమాపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద శుక్రవారం ఉదయం సందడి చేశాడు. ఏకంగా జ్యూస్ క్యాన్‌తో రంగంలోకి దిగాడు. సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘ బ్రో నిజంగా […]