గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి షాక్ తగిలింది. మాజీ మంత్రి.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి గా ఉంటున్న రావెల కిషోర్ బాబు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు ఏపిలో చర్చనీయాంశంగా మారింది. ఈ రాజీనామా లేఖను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన విధానం తనకు ఎంతోబాగా నచ్చిందని.. అందుకే […]