టర్కీ, సిరియాలో సోమవారం ఉదయం తెల్లవారు జామున అందరూ గాఢ నిద్రలో ఉండగా భారీ భూకంపం సంబవించింది. రిక్టార్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 7.8గా నమోదు అయ్యింది. దీంతో టర్కీ, సిరియా పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. భూకంప ధాటికి బిల్డింగులు పేక మేడల్లా కూలిపోయాయి.. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని కన్నుమూశారు. ఇప్పటికీ శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపాల తీవ్రతకు టర్కీ, సిరియాలో […]
గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ భూకంపాలు అలజడి సృష్టిస్తున్నాయి. గత ఏడాది అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం సంబవించింది.. వెయ్యి మందికి పైగా మృతి చెందగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఆ పెను విషాదం మరువక ముందే ఈ ఏడాది టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంబవించింది. రిక్టార్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 7.8గా నమోదు అయ్యింది. ఆ తర్వాత కూడా పలు మార్లు భూమి కంపించింది. […]