Bengaluru: బెంగళూరు నగరాన్ని కొద్దిరోజుల క్రితం వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా ఎన్నో వాహనాలు నీళ్లలో మునిగి పాడైపోయాయి. పెద్ద పెద్ద రిపేర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాడైన తన కారును రిపేర్ చేయించటానికి చూసిన ఓ వ్యక్తికి దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. అతడు తన కారును కొన్న ధర కంటే ఎక్కువగా అంచనా బిల్లు వచ్చింది. 11 లక్షల రూపాయల కారుకు ఏకంగా 22 లక్షల రూపాయల బిల్లు వచ్చింది. […]