ఓవైపు టీమిండియా పురుషుల జట్టు విజయం కోసం ఆపసోపాలు పడుతుంటే.. మహిళ జట్టు మాత్రం విజయాలతో దూసుకెళ్తోంది. ఐసీసీ ఛాంపియన్ షిప్ లో భాగంగా టీమిండియా వుమెన్స్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. టీ20 సిరీస్ ను 2-1తో కోల్పొయినప్పటికీ పుజుకుని వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ మహిళా జట్టును మట్టికరిపించింది. ఈ సిరీస్ ను కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా మహిళల జట్టు […]