వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు రేణుకా చౌదరి. ఈ క్రమంలో తాజాగా రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తాను ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలిపారు. అది కూడా ఏపీ ఫైర్ బ్రాండ్, అధికార వైసీపీ ఎమ్మెల్యే […]