టాలీవుడ్ లో రీమేక్ సినిమాల ట్రెండ్ ఇంకా జోరుగా సాగుతోంది. ఇటీవల ఏ భాషలో సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా వెంటనే రీమేక్ హక్కులు కొని పెట్టుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా మలయాళం సినిమాలు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. తాజాగా మరో మలయాళీ సూపర్ హిట్ మూవీ తెలుగులో రీమేక్ కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం రెండు పెద్ద బ్యానర్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ మలయాళం సినిమా ఏదంటే.. […]
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం హవా ఇంకా కొనసాగుతోంది. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం.. డిసెంబర్ 2న విడుదలై అంచనాలకు మించి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా.. వీరి కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది అఖండ. కేవలం తెలుగు భాషలో తెరకెక్కిన అఖండ చిత్రానికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు కనెక్ట్ […]