డబ్బు వెనుక పరుగులు పెడుతూ.. మనిషి తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఓవర్ టైమ్ అంటూ జీతంకోసం జీవితాన్ని రిస్క్‌లో పెట్టుకుంటున్నారు. సమయం, సందర్భం లేకుండా రోజులో ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకుంటున్నారు. కొందరు రోజులో రెండుసార్లే ఆహారం తీసుకుంటుంటే.. ఇంకొందరు నాలుగైదు సార్లు తింటున్నారు. అలా తక్కువగా తిన్నా, ఎక్కువగా తిన్నా కూడా శరీరానికి ముప్పే. తినే విషయంలో జాగ్రత్తగా లేకపోతే ముందుగా వచ్చే సమస్యలు మలబద్ధకం, గ్యాస్ట్రిక్ […]
మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లను సంప్రదిస్తే మందులు ఇస్తారు. సమస్య పరిష్కారం అవుతుంది. అయితే చైనాకి చెందిన ఓ వ్యక్తి మలబద్ధకం నుంచి రిలీఫ్ కోసం పిచ్చి పని చేశాడు. సుమారు 20 సెంటీమీటర్ల పొడవు గల ఓ ఈల్ చేపను తన మలద్వారంలోకి జొప్పించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు. చైనాలోని జింగ్హువాలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి చాలా రోజులుగా […]