గత కొంత కాలంగా ఏపీలో చెడ్డీ గ్యాంగ్ దడ పుట్టిస్తోంది. బలమైన ఆయుధాలతో ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తోంది. పట్టుకునేలోపే పారిపోతారు.. ఎప్పుడు కొత్త కొత్త స్కెచ్ వేస్తూ దోపిడీలకు పాల్పడుతుంటారు చెడ్డీ గ్యాంగ్. . చిక్కరు.. దొరకరు అనే టైపులో ఖాకీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు ముఠా సభ్యులు. హైదరాబాద్ జంటనగరాలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు ఏపీలో వరుస దోపిడీలతో హల్ చల్ చేస్తోంది. ఈ దోపిడీల్లో పోలీసులకు చిన్న క్లూ కూడా దొరక్కుండా చెడ్డీగ్యాంగ్ […]