సావిత్రి.. తెలుగు సినీ ప్రస్థానంలో ఆమెది ఓ చరిత్ర. కళ్లతోనే నటించగల అద్భుత ప్రతిభ ఆమె సొంతం. అమాయకమైన చూపు.. మూతి విరుపుతో చేసే మాయ.. కల్మషం లేని చిరునవ్వు.. సావిత్రికి పెట్టని ఆభరణాలు అని చెప్పవచ్చు. 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఆమెకు సాటి రాగాల నటి రాలేదంటే.. సావిత్రి ప్రతిభ, సోయగం ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. తెర మీద ఎన్నో భావాలను అవలీలగా పలికించే సావిత్రికి.. […]
రీసెర్చ్ డెస్క్- రేఖ.. ఈపేరు ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని.. 1980 ఆ ప్రాంతంలో రేఖ హవా అంతా ఇంతా కాదు. తన అందం, అభినయంతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది రేఖ. రేఖ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అప్పుట్లో అంతా ఎదురుచూసే వారంటే ఆమె క్రేజ్ ఎంతలా ఉండేదో ఉహించవచ్చు. రేఖ నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ డూపర్ హిట్టే. మరి అంత క్రేజ్, అంతకంటే ఎక్కువ అందం ఉన్న రేఖ ప్రేమలో పడలేదా […]