ఈ మద్య యువత ప్రేమ విషయాన్ని చాలా సింపుల్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. చొక్కా మార్చినంత ఈజీగా లవర్స్ ని మార్చేసుకుంటున్నారు. నచ్చితే డేటింగ్.. లేదంటే గుడ్ బాయ్ అన్న చందంగా సాగుతుంది. ఒకప్పుడు భారత దేశంలో ప్రేమకు ఎంతో విలువ ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అంతా వెస్టన్ స్టైల్లో ప్రేమికులను ఇట్టే మార్చుకుంటున్నారు. అలా అని అందరు ప్రేమికులు అలా కాదనుకోండి. కొంతమంది వ్యామోహంతో ప్రేమ అంటూ తిరుగుతున్నారు. ఆ తర్వాత బాగా […]