సిద్దిపేట జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం బయట దుండగులు కాల్పులు జరిపి.. దాదాపు రూ.43 లక్షల నగదుతో పరారయ్యారు. బాధితుడు చేర్యాలకు చెందిన రియల్టర్ వ్యాపారి నర్సయ్యగా గుర్తింపు. బాధితుడి వివరాల ప్రకారం.. అతను రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం లోపలికి వెళ్లాడు. డబ్బు కారులో ఉంది.. డ్రైవర్ కారులోనే ఉన్నాడు. ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చారు. ముందుగా డోర్ కొట్టి తలుపు తీయాలన్నారు. అందుకు డ్రైవర్ నిరాకరించడంతో.. అద్దం పగలగొట్టారు. […]