మీకు స్మార్ట్ ఫోన్ల గురించి సరియైన అవగాహన లేదా? కెమెరా, ప్రాసెస్సర్, ఇంటర్నల్ స్టోరేజ్ విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా?. అటువంటి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో మీరూ ఒకరైతే.. ఈ పోస్ట్ మీకోసమే. మార్కెట్‌లో లెక్కలేనన్ని స్మార్ట్‌ఫోన్లు ఉండడమే అందుకు ప్రధాన కారణం. బడ్జెట్ ధరలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, మీకోసం టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల వివరాలను మీకందిస్తున్నాం.. వీటిపై ఓ లుక్కేసి మీకు నచ్చింది సొంతం చేసుకోండి. వన్ ప్లస్ నార్డ్ సీఈ-2 లైట్ […]
రెడ్‌మీ కంపెనీ నుంచి కొత్త ఫీచర్స్ తో మరో స్మార్ట్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న రియల్‌మీ 8 5జీ, పోకో ఎం3 ప్రో 5జీ, ఒప్పో ఏ53ఎస్ 5జీ, రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ అందుబాటులో ఉండగా తాజాగా రెడ్‌మీ నుంచి నోట్ 11టీ 5జీ స్మార్ట్ ఫోన్ అందరికి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్ మిగతా స్మార్ట్ ఫోన్ లతో ఈ రెడ్‌మీ నోట్ 11టీ 5జీ […]