స్పెషల్ డెస్క్- స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక రోజుకో కొత్త పోన్ మార్కెట్లోకి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏ కంపెనీ కొత్త పోన్ ను లాంచ్ చేసినా వెంటనే భారత్ మార్కెట్ లోకి అందుబాటులోకి రావాల్సిందే. రిటైల్ మార్కెట్లో భారత్ అతి పెద్ద బిజినెస్ సెంటర్ కావడంతో ప్రముఖ కంపెనీలన్నీ తమ ప్రాడక్ట్స్ ను మన దేశంలో లాంచ్ చేసేందుకు ఆసక్తి చూపుతాయి. ఇక చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమి […]