పెళ్లి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని మధురానుభూతి. దాన్ని అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. అందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. ప్రస్తుత కాలంలో వివాహం ఒక ఆడంబర చిహ్నంగా మారింది. ఎంత గ్రాండ్‌గా చేస్తే అంత గ్రేట్ అన్నట్లు భావిస్తున్నారు నేటితరం వారు. అందుకే వెనకాముందు ఆలోచించకుండా లక్షలు ఖర్చు చేసి.. అప్పుల పాలవుతున్నారు. మధ్యతరగతి ఇళ్లల్లో పెళ్లి అంటే గుండెల మీద భారంగా మారింది. అయితే ఎంత ఖర్చయినా తల్లిదండ్రులే […]