విజయవాడ క్రైం- సమాజంలో చాలా మంది పెడదారి పడుతున్నారు. అందుకు అనుగునంగా ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న భార్యను మోసం చేస్తూ భర్త, మరోవైపు కట్టుకున్న భర్తను మోసం చేస్తూ కొంత మంది భార్యలు వారిని మోసం చేస్తూ వేరేవాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి అక్రమ సంబంధాలవల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కొన్ని సందర్బాల్లో అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్న ఘటనలను మనం చూస్తున్నాం. ఇదిగో తాజాగా విజయవాడలో ఇలాంటి ఘటనే […]