Red Ants: ‘‘ బలవంతుడ నాకేమని, పలువురితో నిగ్రహించి పలుకుటమేల.. బలవంతమైన సర్పం, చలి చీమల చేత చిక్కి చావదే సుమతీ!’’ అని తెలుగులో ఓ పద్యం ఉంది. చీమల గుంపు తలుచుకుంటే పెద్ద పామునైనా చంపేస్తాయని దాని అర్థం. నిజమే.. చీమలు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలవు. ఓ పెద్ద గ్రామాన్నే దడదడ లాడించగలవు. ఒరిస్సా రాష్ట్రంలోని ఓ ఊర్లో ఇదే పరిస్థితి నెలకొంది. చీమల కారణంగా జనం భయపడిపోయారు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇంతకీ సంగతేంటే.. మొన్నీమధ్య […]