న్యూ ఢిల్లీ- కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోవిడ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. భారత్ లో అయితే స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అందుకు తోడు కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. దేశంలో జీఎస్‌టీ వసూళ్లు రికార్డ్ స్థాయిలో వసూలు అయ్యాయి. 2021 ఏప్రిల్ నెలలో జీఎస్‌టీ వసూళ్లు 1 లక్ష 41 వేల 384 కోట్లుగా నమోదయ్యాయి. ఇవి ఆల్ టైమ్ […]