ప్రపంచంలో తిరుమల తిరుపతికి ఎంత గొప్ప స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి. ఈ నేపథ్యంలో టీటీడీకి అరుదైన గుర్తింపు లభించింది. ఇంత గొప్ప పుణ్య క్షేత్రానికి ఈ అరుదైన గుర్తింపు లభించింది. ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు గాను టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కు చెందిన వరల్డ్ బుక్ […]
కాకతీయుల చారిత్రక సంపదకు నెలవైన రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరోసారి విజ్ఞప్తిచేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న కట్టడాలు – ప్రాంతాలు ఏవీ లేవు. రామప్ప – రామలింగేశ్వరస్వామి దేవాలయం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో సైన్యాధిపతి రేచర్ల రుద్రదేవుడు దీన్ని నిర్మించారు. ఆలయానికి శిల్పిగా వ్యవహరించి అద్భుత పనితనాన్ని ప్రదర్శించిన రామప్ప పేరుతోనే […]