పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ సినిమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. బబ్లీ బౌన్సర్ సినిమాతో బాలీవుడ్ లో డీసెంట్ హిట్ కొట్టిన తమన్నా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’, బాలీవుడ్ మూవీ ‘బోలె చుడియన్’ […]