శరీరంలో కొవ్వు శాతం అధికమైతే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులేగాక, మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం, వచ్చే అవకాశాలున్నాయి. ఈ రోజుల్లో ఎక్కువమంది కి వస్తున్న జబ్బు గుండెపోటు. ఇది ఎప్పుడు వస్తుందో అనేది చెప్పడం చాలా కష్టం. గుండె జబ్బులు ఉన్న వారు ఎక్కువగా బాత్రూం లో ఉన్న సమయంలోనే హార్ట్ ఎటాక్ కు గురయ్యే […]