‘స్క్విడ్ గేమ్’ ఈ వెబ్ సిరీస్ ఒక సంచలనమనే చెప్పాలి. ఏ ఇద్దరు కలిసినా ఆ వెబ్ సిరీస్ గురించే టాక్. హాంగ్ డోంగ్ హ్యూక్ రచించి.. డైరెక్ట్ చేసిన సౌత్ కొరియన్ సర్వైవల్ డ్రామా అది. ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ అంటే ఆ గేమ్ ను అచ్చు అలాగే ఒక అమెరికన్ యూట్యూబ్ ఛానల్ MR.బీస్ట్ వాళ్లు నిర్వహించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్.. […]
బో – ‘పోర్చుగీస్ వాటర్ డాగ్’ జాతికి చెందిన శునకం. ఇది ఒబామాకు గిఫ్ట్‌గా వచ్చింది. 2008 ఎన్నికల్లో ఒబామా ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన సెనేటర్, దివంగత ఎడ్వర్డ్ ఎం కెన్నెడీ.. ‘బో’ను ఒబామాకు కానుకగా ఇచ్చారు. దీంతో ఇద్దరు కూతుళ్లు మాలియా, సాషాకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల తర్వాత వారికి ఓ పెంపుడు శునకాన్ని బో రూపంలో అందించారు ఒబామా. ఈ క్రమంలో 2013లో ఒబామా కుటుంబంలో మరో శునకం ‘సన్నీ’ వచ్చి చేరింది. […]