మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రకాల ధరలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఓ డుబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలంటే తడిసి మోపడవుతుంది. డుబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలంటే దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుంటుంది. దీంతో సామన్య ప్రజలకు ఇళ్లు కట్టుకోవాలనే ఆలోచనలే చేస్తే భయం పట్టుకుంది. అయితే ఇలాంటి తరుణంలోనే ఓ రైతుకి ఓ సూపర్బ్ ఐడియా తట్టింది. అన్ని లక్షలు పెట్టి ఇళ్లు కట్టుకునే బదులు ఓ రెడీమేడ్ ఇళ్లు […]