అమ్మ అంటే.. నడిచే దైవం. తన నోరు కట్టుకుని బిడ్డల కడుపు నింపుతుంది.. తన కోరికలను చంపుకుని.. బిడ్డల కోరికలు తీరుస్తుంది. బిడ్డల భవిష్యత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటుంది. బిడ్డలు తమ కాళ్ల మీద తాము నిలబడ్డ తర్వాతే తల్లి కాస్త సేదదీరుతుంది. ఇన్నాళ్లు కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా ఆగని తల్లి.. బిడ్డలు ప్రయోజకులయ్యాక.. కాస్త సేదదీరుతుంది. బిడ్డలతో కలిసుంటూ.. మనవళ్లు, మనవరాళ్ల బాగోగులు చూసుకుంటూ.. వారి బుడి బుడి అడుగులు.. ముద్దు ముద్దు […]
Kavali: రెక్కాడితే కానీ, డొక్కాడని కుటుంబం వారిది. ఓ పూట తినో.. ఓ పూట తినకో.. తమకంటూ ఉండటానికి ఓ సొంతిళ్లు ఉందన్న ధీమాతో బతుకుతున్నారు. ఆ ఇంటిపై రౌడీ మూకల కన్ను పడింది. పేద బతుకులపై దౌర్జన్యం మొదలుపెట్టాయి. ఆ ఇంటిని ఆక్రమించుకోవటానికి హింసించాయి.. దాడికి దిగాయి. దాడిలో గాయపడి, బాధితులు ఆసుపత్రి పాలైన సమయంలో ఇంటిని ఆక్రమించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్డీఓను ఆశ్రయించిన బాధిత కుటుంబం ఆయన కాళ్లపై పడి తమ బాధను చెప్పుకుంది. […]