దేశ వ్యాప్తంగా ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకు వస్తున్నాయి. వాహనదారుల తప్పిదాల వల్ల ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు కొత్త రూపంలో రాబోతున్నాయి. డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డ్రైవింగ్ లైనెస్స్ తో పాటు, వాహనం రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఆర్సీ ఇక […]