జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. నడిచి వచ్చిన దారిని మాత్రం మరవకూడదు. మరీ ముఖ్యంగా మనం జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి ముఖ్య కారకులు.. గురువులు. అలాంటి టీచర్లకు మనం జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి. మన ఉన్నతిని చూసి అందరి కంటే ఎక్కువ సంతోషించేది తల్లిదండ్రులు, గురువులు. వారిని గుర్తుపెట్టుకుని వెళ్లి పలకరించడం సంస్కారం. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు మెగా హీరో రామ్ చరణ్. ఆయన ఎంత మంచి వాడో.. కష్టాల్లో ఉన్న వారిని […]