అనంతపురం క్రైం- ప్రస్తుత సమాజంలో హింస పెరిగిపోయింది. అది కూడా పవిత్రమైన భార్యా భర్తల మధ్య కలతలు చెలరేగిపోతున్నాయి. ఆలూ మగల మధ్య అనుమానం పెనుభూతమై ప్రాణాలను హరిస్తోంది. ఇదిగో ఇక్కడ భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, పరాయి మగవాళ్లతో మాట్లాడనని ఆమెను హామీ పత్రం రాసివ్వాలని ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెపై హత్యయత్నం చేశాడా దుర్మార్గుడు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రజాక్‌కు, అనంతపురానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల కిందట […]