ఆంధ్రప్రదేశ రాష్ట్ర రాజకీయాల్లో ఫుల్ క్రేజ్ ఉన్న యువనేతల్లో బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి ఒకరు. తనదైన మాటలతో ప్రజలను ఆకట్టుకునే నైజం బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. అందుకే ఆయనకు ఉన్న క్రేజ్ ను పార్టీ నాయకులు కూడా ఉపయోగించకుంటారు. వైసీపీ సమావేశాలు ఎక్కడ జరుగుతున్న సిద్దార్థ్ రెడ్డిని పిలిపించి సభలను సక్సెస్ చేస్తుంటారు. ఆయన కూడా పార్టీ కోసం తరచూ సభలో పాల్గొంటుంటారు. తాజాగా కర్నూలు వేదికగా జరుగుతున్న రాయలసీమ గర్జన సభకు కూడా సిద్దార్థ్ రెడ్డి […]