ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ప్రేమ, పెళ్లి విషయాలలో వయసు పరంగా ఎలాంటి తారతమ్యాలు చూడట్లేదు. ఇటీవలే కోలీవుడ్ లో నిర్మాత రవీందర్, సీరియల్ ఆర్టిస్ట్ వీజే మహాలక్ష్మిలు లవ్ మ్యారేజ్ చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రవీందర్, మహాలక్ష్మిల పెళ్లి టాపిక్ ఇండస్ట్రీలో కొన్ని రోజులపాటు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అందులోనూ ఇద్దరికీ రెండో పెళ్లి కావడం విశేషం. అయితే.. పర్సనాలిటీ పరంగా రవీందర్ భారీకాయం కలిగి ఉండటం, మహాలక్ష్మి హీరోయిన్ […]