ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. కానీ రవీందర్-మహాలక్ష్మి రేంజ్ లో మాత్రం ఫేమస్ కాలేకపోయారు. వీళ్ల పెళ్లి జరిగి నాలుగు నెలలు పైనే అయిపోయింది. వాళ్లు కూడా ఫ్యామిలీ లైఫ్ ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. పెళ్లి అయిన దగ్గర నుంచి వీళ్లకు సంబంధించి ఏదో ఓ ఫొటో బయటకొస్తూనే ఉంది. దానికి నెటిజన్స్ ఫిదా అవుతూనే ఉన్నారు. తెగ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక వీజే నుంచి నటిగా మారిన మహాలక్ష్మి, సీరియల్స్ చేస్తూ […]