సినీ పరిశ్రమలో వరుస విషాదాలకి బ్రేక్ పడటం లేదు. ఇప్పటికే కరోనా కారణంగా చాలా మంది స్టార్స్ అయిన వారిని కోల్పోయారు. అప్పటి నుండి ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవీనా తండ్రి, రచయిత, దర్శకనిర్మాత రవి టాండన్ (85) ఈ శుక్రవారం కన్ను మూశారు. రవి టాండన్ చాలా కాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి చికిత్స తీసుకుంటూనే ముంబైలోని […]