టీమిండియా మ్యాచ్ లు వన్ సైడ్ గా ఉంటే కిక్ ఏముంటుంది. చివరి ఓవర్ చివరి బంతి వరకు మ్యాచ్ జరిగి అందులో మనం గెలిస్తే ఉంటుంది నా సామి రంగా, సూపర్ అంతే. ఈ సారి టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ అలాంటివే ఆడింది. పాక్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మ్యాచులైతే థ్రిల్లర్ సినిమా చూస్తున్నామా అనే టెన్షన్ క్రియేట్ చేశాయి. రెండో ఇన్నింగ్స్ జరుగుతున్నంత సేపు మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చో […]
136 కోట్ల మందికి పైగా ఉండే భారతదేశంలో.. ఓ క్రికెట్ మ్యాచ్ కి కేవలం 11 మంది ఆటగాళ్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. ఈ విషయంలో మరో ప్రత్యామ్నాయ మార్గం ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుండో వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు గంగూలీ సారధ్యంలోని బీసీసీఐ ఈ విషయంలో కొత్త అడుగులు వేసింది. సీనియర్ క్రికెట్ టీమ్ ఇంగ్లాండ్ లో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, అలాగే ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ ల సీరిస్ తలపడే సమయంలో.. […]
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ ఎంత డేరింగ్ డెసిషన్స్ తీసుకునేవారో అందరికీ తేలింసిందే. దాదా దూకుడు వల్లే ఇండియన్ క్రికెట్ జట్టు దృక్పధం మారింది. ఇక ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా రాయల్ బెంగాల్ టైగర్ ఇలాంటి దూకుడే చూపిస్తన్నాడు. ఇందులో భాగంగానే చరిత్రలో తొలి సారిగా ఒక ప్రయోగం చేయబోతుంది బీసీసీఐ. టీమ్ ఇండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే.., పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన మరో […]